1401) నా జయము కోరిన దేవా సైన్యములకధిపతి యెహోవా

** TELUGU LYRICS **

నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా
నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా
నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా

నా వేదనంతయూ - ఉత్తరముపైవ్రాసి
నీదు మందిరమందున - పరచి ప్రార్ధనచేయగా
దూతను పంపి - దీవెనతో నింపి - మాకు జయమిచ్చితివే
నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా

శోధన జయింపనూ - ప్రార్ధన నేర్పిన దేవా
నీ ప్రజల నెమ్మది కోరి - ఆదరణకర్తను పంపితివి
విశ్వాసి ప్రార్ధనకు - విశ్వముపైన - విజయమిచ్చెదనంటివే
నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా

నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా
నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా
నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments