** TELUGU LYRICS **
మన తండ్రి మన తండ్రి దేవుడు అన్ని ఇచ్చిన దేవుడు
ప్రేమ రూపుడైన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే
ప్రేమ రూపుడైన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే
1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి (2)
||మన||
2. చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి (2)
||మన||
3. రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి (2)
||మన||
4. పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి (2)
||మన||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------