** TELUGU LYRICS **
మధురాతి మధురం యేసు నీ నామం
అతి శ్రేష్ఠము యేసు నీ నామం
అతి శ్రేష్ఠము యేసు నీ నామం
మధురాతి మధురం యేసు నీ నామం
నా అధరముల పలుకులలో నిత్యమూ నిలిచె నీ నామం (2)
||మధురాతి||
అన్ని నామముల కన్నా పై నామం నీ నామం
మహిమ గల నీ నామం అతి శ్రేష్ఠము, అతి మధురం (2)
అద్భుతాలు చేయు నీ నామం అంధకారమును లయపరుచు నీ నామం (2)
||మధురాతి||
విన్నపాలకు చెవి యొగ్గును విలాపములను పోగొట్టును
మహిమ గల నీ నామం మహిమకు చేర్చు నీ నామం (2)
మరణపు ముల్లును విరిచెను నీ నామం నిత్య జీవమునిచ్చు నీ నామం (2)
||మధురాతి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------