2457) మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి (179)

** TELUGU LYRICS **

    - Scale : G

    మారుచున్న సమాజములోన - మారని యువకులు లేవాలి. 
    మారని యేసు మార్గములోన - మరలక నడవాలి 

1.  చదువులలో - పదవులలో - పెదవులలో - హృదయములో 
    మాటలలోన - పాటలలోన 
    పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి 
    ||మారుచున్న||

2.  చూపులలో - రూపులలో - కోరికలో - తీరికలో 
    అందములోన - బంధములోన 
    పరిశుద్ధతయే కావాలి- పరివర్తనయే రావాలి
    ||మారుచున్న||
 
3.  సేవలలో - త్రోవలలో - వేడుకలో - కూడికలో 
    కవళికలోన - గమనికలోన 
    పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి
    ||మారుచున్న||

4.  జ్ఞానములో - ధ్యానములో - గానములో - దానములో 
    బోనములోన - పానములోన 
    పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి
    ||మారుచున్న||

5.  మోదములో - భేదములో - శోధనలో - రోదనలో 
    సాధనలోన - వాదనలోన 
    పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి
    ||మారుచున్న||

** CHORDS **

            G                                         C
    మారుచున్న సమాజములోన - మారని యువకులు లేవాలి
             D                             D7    G
    మారని యేసు మార్గములోన - మరలక నడవాలి 

                   Em    C    Am        D7          G
1.  చదువులలో - పదవులలో - పెదవులలో - హృదయములో 
                    D
    మాటలలోన - పాటలలోన 
    D7           G D7 G D7                    G D7 G
    పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి
    ||మారుచున్న||

2.  చూపులలో - రూపులలో - కోరికలో - తీరికలో 
    అందములోన - బంధములోన 
    పరిశుద్ధతయే కావాలి- పరివర్తనయే రావాలి
    ||మారుచున్న||
 
3.  సేవలలో - త్రోవలలో - వేడుకలో - కూడికలో 
    కవళికలోన - గమనికలోన 
    పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి
    ||మారుచున్న||

4.  జ్ఞానములో - ధ్యానములో - గానములో - దానములో 
    బోనములోన - పానములోన 
    పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి
    ||మారుచున్న||

5.  మోదములో - భేదములో - శోధనలో - రోదనలో 
    సాధనలోన - వాదనలోన 
    పరిశుద్ధతయే కావాలి - పరివర్తనయే రావాలి
    ||మారుచున్న||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------