2261) బూరధ్వనికై యేసుని రాకకై

** TELUGU LYRICS **

బూరధ్వనికై యేసుని రాకకై
ఎదురుచూచుచున్నాను
ఎదురుచూచుచున్నాను ఎదురుచూచుచున్నాను
మహిమ యేసుకే మహామహిమ నా యేసుకే
నేను జీతము పొందుటకై
అక్షయమైన దేహముకై
దూతలతో స్తుతించుటకై
ఆత్మలో పరవశమొందుటకై
నా పరుగును ముగియించి
క్షేమ దేశాన్ని చేరాలని
సమీపించరాని తేజస్సులో
యేసుతో జీవించుటకై

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------