** TELUGU LYRICS **
బెత్లహేము పురమునందున
కన్య మరియ గర్భమునందున (2)
బాల యేసుడు పుట్టేనమ్మా
గొల్లలు జ్ఞానులు ఆరాదించిరి (2)
మనం కూడా ఆరాదింతుము యేసుని (హల్లెలూయ) (2)
1) శాపాన్ని తొలగించడానికి -పాపాన్ని కడిగేయడానికి (2)
పశువుల పాకలో పుట్టాడు-మానవులను రక్షించుటకు (2)
ఆరాదించిరి ఆనాడు యేసుని-
మనం కూడా ఆరాడింతుము యేసుని(హల్లెలూయ) (2)
2) కష్టాలను తీర్చడానికి-కన్నీటిని తుడవడానికి (2)
కల్వరిలో ప్రాణమిచ్చుటకై-ప్రభు యేసు జన్మించెన్ (2)

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :