** TELUGU LYRICS **
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరుఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2)
ఎవరుఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2)
అ:ప: యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ
1. అందరు ఉన్నారని అందరు నావారని
తలచితిని భ్రమచితిని - చివరికి ఒంటరినైతిని
చివరికి ఒంటరినైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా
||యేసయ్యా||
2. అంధకారములో అంధుడనేనైతిని
నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా
నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా
నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా
||యేసయ్యా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------