459) ఎవరు క్రీస్తు వైపు నున్నారు

** TELUGU LYRICS **

    ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు రాజౌ దివ్య యేసు
    ప్రభుని కొరకై యెవరు సేవ చేయుచు నుందు 
    ||ఎవరు||

1.  నాశనం బగు నాత్మల కెల్ల నాశ్రయ రక్షకుఁడౌ క్రీస్తు యేసును దెల్ప
    లోకమును విసర్జించి సేవఁజేయ
    ||ఎవరు||

2.  లయము గాని యేసు శక్తియే జయము పొందును ఆయన ప్రియమౌ
    సైన్యమందుఁ జేగి సయితాను నెదిరించి గెలువ
    ||ఎవరు||

3.  మరణమందు గూడ మాకుఁ గరుణఁ జూపిన యేసు నీ కొ మరులమై
    మేమందఱము నీ దరికిఁ జేరి యున్నాము
    ||ఎవరు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments