** TELUGU LYRICS **
    ఏదియది యేదియది యేదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు
బహుళ దుఃఖ పాశము
బహుళ దుఃఖ పాశము
    ||ఏదియది||
1.  సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి
పరమ కానాన్ దేశము
పరమ కానాన్ దేశము
    ||ఏదియది||
2. ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల
శ్రీకరుని నివాసము
2. ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల
శ్రీకరుని నివాసము
    ||ఏదియది||
3. జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు
బుల స్వదేశము
3. జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు
బుల స్వదేశము
    ||ఏదియది||
4. యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా
మృతములిడు దేశము
4. యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా
మృతములిడు దేశము
    ||ఏదియది||
5. కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని
స్ధిరతఁ బూని యుంటిరా
5. కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని
స్ధిరతఁ బూని యుంటిరా
    ||ఏదియది||
6. మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి
దాని దాటిపోవ నుంటిరా
6. మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి
దాని దాటిపోవ నుంటిరా
    ||ఏదియది||
7. కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా
మేర దాట లేకరా
7. కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా
మేర దాట లేకరా
    ||ఏదియది||
-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------