347) ఉన్నట్టు నేను వచ్చెదన్ (22)

    - సి. ఇలియట్
    - Scale : D

1.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపిష్ఠున్నీవు పిల్వగన్ 
    నీనెత్రు చేత గుడ్గుమా - యో - గొట్టెపిల్ల దేవుడా 

2.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నేనొప్పుకొందు దప్పులన్ 
    నీ మాటతో హరించుమా - యో - గొట్టెపిల్ల దేవుడా 

3.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధ పర్చగన్ 
    బాపంబున్ జేయనీకుమా - యో - గొఱ్ఱపిల్ల దేవుడా 

4.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - యేసూ కబోది నుండగన్ 
    ఆత్మీయ దృష్టినీయుమా - యో - గొఱ్ఱపిల్లదేవుడా 

5.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్ 
    మన్నించి చేర్చుకొమ్మయా - యో - గొట్టెపిల్ల దేవుడా 

6.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్ 
    నీవాడ నేను సర్వదా - యో - గొట్టెపిల్ల దేవుడా 

CHORDS

    D            A7    D  A7 D Em Am G D
1.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపిష్ఠున్నీవు పిల్వగన్ 
                   G            D A7 D  G6 A D
    నీనెత్రు చేత గుడ్గుమా - యో - గొట్టెపిల్ల దేవుడా 

2.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నేనొప్పుకొందు దప్పులన్ 
    నీ మాటతో హరించుమా - యో - గొట్టెపిల్ల దేవుడా 

3.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధ పర్చగన్ 
    బాపంబున్ జేయనీకుమా - యో - గొఱ్ఱపిల్ల దేవుడా 

4.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - యేసూ కబోది నుండగన్ 
    ఆత్మీయ దృష్టినీయుమా - యో - గొఱ్ఱపిల్లదేవుడా 

5.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్ 
    మన్నించి చేర్చుకొమ్మయా - యో - గొట్టెపిల్ల దేవుడా 

6.  ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్ 
    నీవాడ నేను సర్వదా - యో - గొట్టెపిల్ల దేవుడా 

No comments:

Post a Comment

Do leave your valuable comments