1048) తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా (77)

- Scale : G

తండ్రీ కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా 
ఆరాధింతును నిన్నె ఆత్మతో సత్యముతో 
సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా 
నా కొరకై బలియైన దేవా 
నిన్నే నే ఆరాధింతున్ (3) 
జీవాధిపతియైన తేజోమయుడా 
సర్వోన్నతుడా 
నిన్నే నే ఆరాధింతున్ (4) 

CHORDS

G    D        C       D  G      D   C D
తండ్రీ కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా 
G      D     C D G      D        C D
ఆరాధింతును నిన్నె ఆత్మతో సత్యముతో 
Em C Am D Em C    Am D
సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా 
Em    C           Am D
నా కొరకై బలియైన దేవా 
C    D        G Em
నిన్నే నే ఆరాధింతున్ (3) 
Am Em      Am         Em
జీవాధిపతియైన తేజోమయుడా
Am      C 
సర్వోన్నతుడా 
      D            G Em
నిన్నే నే ఆరాధింతున్ (4)