** TELUGU LYRICS **
ఓ యువతీ యువకా - ఓ యవ్వనుండా
యేసుని సిలువ గురుతుందా - యేసుని సిలువ యెరుకుందా
యేసుని సిలువ గురుతుందా - యేసుని సిలువ యెరుకుందా
1. దనవంతుడేసు దయనెంచి నీపై - దరిద్రుడాయేను గురుతుందా
దాసుని రూపము దోషంబునెంచక - దోసిలొగ్గెను యెరుకుందా
దాసుని రూపము దోషంబునెంచక - దోసిలొగ్గెను యెరుకుందా
||ఓ||
2. కత్తులు గుదియలు ఎదనుంచి యూదులు - ఎదిరించిరేసుని గురుతుందా
బందించిరేసుని దొంగనుబోలి - దూషించి ఉమివేసిరెరుకుందా
బందించిరేసుని దొంగనుబోలి - దూషించి ఉమివేసిరెరుకుందా
||ఓ||
3. శిరమునందు ముండ్లను నాటి - శిలువను మోపిరి గురుతుందా
వీదుల వెంట వేధించిరేసుని - ఎరయాయె కొరడాలకెదురుందా
వీదుల వెంట వేధించిరేసుని - ఎరయాయె కొరడాలకెదురుందా
||ఓ||
4. మిట్ట మధ్యాహ్నము కల్వరి గుట్టపై - కొట్టబడె శిలువను గురుతుందా
చట్టుబండపై యవ్వన రక్తము - వరదవలె ప్రవహించెరెరుకుందా
చట్టుబండపై యవ్వన రక్తము - వరదవలె ప్రవహించెరెరుకుందా
||ఓ||
5. ఏలీ ఏలీ లామా సబక్తాని - ఎలుగెత్తి అరిచేను గురుతుందా
బండలు పగుల, కొండలు కదల - బలియాయె ప్రభు యేసు తెలిసిందా
బండలు పగుల, కొండలు కదల - బలియాయె ప్రభు యేసు తెలిసిందా
||ఓ||
6. యవ్వనమందే కాడిని మోయుట - నరునికి మేలని యెరుకుందా
యవ్వనమందే యేసుని నమ్మి - సిలువను మోయుట తెలిసిందా
యవ్వనమందే యేసుని నమ్మి - సిలువను మోయుట తెలిసిందా
||ఓ||
** ENGLISH LYRICS **
O Yuvathee Yuvakaa - O Yavvanundaa
Yesuni Siluva Guruthundhaa - Yesuni Siluva Yerukundhaa
1. Dhanavanthudaesu Dhayanenchi Neepai - Dharidhrudaayenu Guruthundhaa
Dhaasuni Roopamu Dhoshambunenchaka - Dhosiloggenu Yerukundhaa
||O||
2. Katthulu Gudhiyalu Edhanunchi Yoodhulu - Edhirinchiraesuni Guruthundhaa
Bandhinchiraesuni Dhonganuboli - Dhooshinchi Umivaesirerukundhaa
||O||
3. Shiramunandhu Mundlanu Naati - Shiluvanu Mopiri Guruthundhaa
Veedhula Venta Vaedhinchiraesuni - Erayaaye Koradaalakedhurundhaa
||O||
4. Mitta Madhhyaahnamu Kalvari Guttapai - Kottabade Shiluvanu Guruthundhaa
Chattubandhapai Yavvana Rakthamu - Varadhavale Pravahanchererukundhaa
||O||
5. Eelee Eelee Laamaa Sabakthaani - Elugetthi Arichenu Guruthundhaa
Bandalu Pagula, Kondalu Kadhala - Baliyaaye Prabhu Yesu Thelisindhaa
||O||
6. Yavvanamandhae Kaadhini Moyuta - Naruniki Maelani Yerukundhaa
Yavvanamandhae Yesuni Nammi - Siluvanu Moyuta Thelisindhaa
||O||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------