588) ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

** TELUGU LYRICS **   

    ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
    విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2)

1.  సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి (2)
    కలుషము బాపిన యేసయ్యకి
    అలుపెరుగక ప్రార్ధన చేయుదము 
    ||ఓ యేసు||

2.  తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను (2)
    అరయగ అరుదెంచావయ్య
    మొరలిడుదును మదిలో నేనయ్య
    ||ఓ యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------