** TELUGU LYRICS **
1. ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె
ఆయనను సంధింప త్వరపడుము సమయము గతించుచుండె
పల్లవి: చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె
నిన్ను కొనిపోవుటకు ప్రియుడేసు వచ్చుచుండె

2. లోకమున కేతెంచెను యేసు రక్తమును చిందించె
కల్వరిలో క్రయమును చెల్లించి నిన్ను తానే కొనెను

3. ఈ లోకమంతయు మోసమేగా కలుషముతో నిండె
ఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా
ఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా
4. జరుగును వెయ్యేండ్ల పాలన ప్రభు వచ్చినప్పుడు
తరుణమునందు శుద్ధి పొందినచో కరుణను గాంచలేవు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :