** TELUGU LYRICS **
ఓ సర్వశక్తుడా - నా సత్యదేవుడా
సర్వదా నిను నే స్మరియింతును
అను పల్లవి: ఆనందమే మహాదానందమే
ఆశ్చర్యకరుడు యేసుండు
నా పాపముల క్షమియించెను
సర్వదా నిను నే స్మరియింతును
అను పల్లవి: ఆనందమే మహాదానందమే
ఆశ్చర్యకరుడు యేసుండు
నా పాపముల క్షమియించెను
1. చెరనుండి నేను - మొరపెట్టగా
పరమునుండి - ఉత్తర మిచ్చెను
పరమునుండి - ఉత్తర మిచ్చెను
2. గూఢమైన - సంగతులన్
గ్రహించునట్లు - ప్రభుచేయును
గ్రహించునట్లు - ప్రభుచేయును
3. అడుగువాటికన్న - ప్రభువు
అత్యధికముగా - దయచేయును
అత్యధికముగా - దయచేయును
4. ఊహకు మించిన - కార్యములన్
మహాప్రభు నడిగిన - నెర వేర్చును
మహాప్రభు నడిగిన - నెర వేర్చును
5. వేడుకొనక - మునుపే ప్రభు
వడిగా మాకు - త్తరమిచ్చును
వడిగా మాకు - త్తరమిచ్చును
6. మునుపటికన్న - అధికముగా
మేలుల - మాకు - కలుగజేయున్
మేలుల - మాకు - కలుగజేయున్
7. ప్రార్థనకు - ప్రతిఫలముల్
ప్రియముగ నొసగును - హల్లెలూయ
ప్రియముగ నొసగును - హల్లెలూయ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------