574) ఓ ప్రార్థనా సు ప్రార్థనా నీ ప్రాభవంబున్ (35)

** TELUGU LYRICS **

    - విలియం వాల్ ఫోర్డ్ 
    - Scale : C

1.  ఓ ప్రార్థనా సుప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా 
    నా ప్రభువున్ ముఖాముఖిన్ - నే బ్రణుతింతు నీ ప్రభన్  
    నా ప్రాణమౌ సుప్రార్థనా - నీ ప్రేరణంబు చే గదా 
    నీ ప్రేమ ధార గ్రోలుదు - నో ప్రార్థనా సుప్రార్థనా 

2.  పిశాచి నన్ను యుక్తితో - వశంబు చేయంజూచుచో 
    నీ శాంతమైన దీప్తియే - నా శంకలెల్ల మానుపున్ 
    నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా
    నా శోక మెల్లదీర్చెడు - విశేషమైన ప్రార్థనా 

3.  నీ దివ్యమైన రెక్కలే - నా దు:ఖ భారమెల్లను 
    నా దేవుఁడేసు చెంతకు -  మోదంబు గొంచు బోవును 
    సదా శుభంబు లొందను విధంబుజూపనీవెగా 
    నాధైర్యమిచ్చు ప్రార్థనా - సుధా సుధార ప్రార్థనా 

4.  అరణ్యమైన భూమిలో - నారమ్యమౌ పిస్ధానగంబు 
    రంగుగాను నెక్కినా - చిర గృహంబుజూతును 
    శరీరమున్ విదల్చినే - బరంబు బోవు వేళలో 
    కరంబు నిన్ను మెచ్చెదన్ - పరేసుధ్యాన ప్రార్థనా 

** ENGLISH LYRICS **

    O Praardhanaa Supraardhanaa - Nee Praabhaavambun Marathunaa
    Naa Prabhuvun Mukhaa Mukhin - Ne Branuthinthu Nee Prabhan
    Naa Praanamaa Su Praardhanaa - Nee Preranambuche Gadaa
    Nee Premadhaara Groludu - No Praardhanaa Supraardhanaa

    Pishaachi Nannu Yukthitho - Vashambu Cheya Joochucho
    Nee Shaanthamaina Deepthiye - Naa Shanka Lella Maanupun 
    Nee Shakthi Nenu Marathunaa - Naa Shailamuna Praardhanaa 
    Naa Shoka Mella Deerchedu - Visheshamaina Praardhanaa

    Nee Divyamaina Rekkale - Naa Dukha Bhaara Mellanu
    Naa Devudesu Chenthaku - Modambu Gonchu Bovunu  
    Sadaa Shubhambu Londanu - Vidhambu Joopa Neevegaa
    Naa Dhairyamichchu Praardhanaa - Sudhaa Sudhaara Praardhanaa

    Aranyamaina Bhoomilo - Naa Ramyamou Pisgaa Nagam
    Bu Rangugaanu Nekki Naa - Chira Gruhambu Joothunu
    Shareeramun Vidalchi Ne - Barambu Bovu Velalo
    Karambu Ninnu Mechchedan - Pareshu Dhyaana Praardhanaa

** CHORDS **

    C             F    C          D7      G
1.  ఓ ప్రార్థనా సుప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా 
        C            F              C           G7    C
    నా ప్రభువున్ ముఖాముఖిన్ - నే బ్రణుతింతు నీ ప్రభన్  
        Am        C           Am        C   G7
    నా ప్రాణమౌ సుప్రార్థనా - నీ ప్రేరణంబు చే గదా
       C         F     C                G7    C
    నీ ప్రేమ ధార గ్రోలుదు - నో ప్రార్థనా సుప్రార్థనా 

2.  పిశాచి నన్ను యుక్తితో - వశంబు చేయంజూచుచో 
    నీ శాంతమైన దీప్తియే - నా శంకలెల్ల మానుపున్ 
    నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా
    నా శోక మెల్లదీర్చెడు - విశేషమైన ప్రార్థనా 

3.  నీ దివ్యమైన రెక్కలే - నా దు:ఖ భారమెల్లను 
    నా దేవుఁడేసు చెంతకు -  మోదంబు గొంచు బోవును 
    సదా శుభంబు లొందను విధంబుజూపనీవెగా 
    నాధైర్యమిచ్చు ప్రార్థనా - సుధా సుధార ప్రార్థనా 

4.  అరణ్యమైన భూమిలో - నారమ్యమౌ పిస్ధానగంబు 
    రంగుగాను నెక్కినా - చిర గృహంబుజూతును 
    శరీరమున్ విదల్చినే - బరంబు బోవు వేళలో 
    కరంబు నిన్ను మెచ్చెదన్ - పరేసుధ్యాన ప్రార్థనా 

-----------------------------------------------------------------------
CREDITS : విలియం వాల్ ఫోర్డ్ (William Wal ford)
-----------------------------------------------------------------------