560) ఓ దివ్యకాంతి మబ్బు కమ్మఁగా నన్నడ్పుము

** TELUGU LYRICS **

1.  ఓ దివ్యకాంతి, మబ్బు కమ్మఁగా
    నన్నడ్పుము
    నాయింటి త్రోవ దప్పిపోతిని
    నన్నడ్పుము
    నాకాళ్ల జారకుండఁ గాచుచు
    ఒక్కొక్క మెట్టు భద్ర పర్చుమా

2.  ఇన్నాళ్లు నేను కోరకుంటిని
    నీ శరణు
    స్వబుద్ధి నమ్మి తప్పిపోతిని
    సదా.
    నన్నడ్పుము
    గర్వము యేలె నా హృదయము
    మన్నించు నా గత జీవితము

3.  ఇన్నాళ్లుఁ గాచియుంట వింకను
    నన్నడ్పుము
    నా నష్ట కష్ట దుఃఖ బాధలు
    పోఁగొట్టుము
    నీవల్ల నేను జయ మొందుచు
    నిన్ను స్తుతించి పాడుదున్ సదా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------