554) ఓ దేవా నా యాత్రలోన నా తోడు నీవేనయా

** TELUGU LYRICS **

    ఓ దేవా నా యాత్రలోన - నా తోడు నీవేనయా (2)
    నా నీడవై - నను వీడక - నడిపించు నా దేవా 
(2)

1.  దుప్పి నీటి - వాగుల కొరకు - ఆశపడునట్లుగా
    దేవా నీకొరకు - నా ప్రాణం - ఆశ పడుచున్నది 
(2)
    నిత్యము నీ వాక్యమందు నిలిపి - నీ కృపలో నను గావుమా 
(2)

2.  క్రమములేని నా బ్రతుకంతా - శ్రమలపాలైపోగా
    కరుణ చూపి - నన్ను నీవు - వెలుగుతారగా చేసావు 
(2)
    కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి - నీ కృపలో నను గావుమా 
(2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------