** TELUGU LYRICS **
కురిసెను ఆనందాలు
జతకలిసెను అనుబంధాలై
ఇది దేవునికార్యం శుభతరుణం (2)
జతకలిసెను అనుబంధాలై
ఇది దేవునికార్యం శుభతరుణం (2)
||కురిసెను||
సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను
దేవుడే చేసేను జతపరచి దీవించెను (2)
వివాహము అన్నిటిలో ఘనమైనబంధం
నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం (2)
సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను
దేవుడే చేసేను జతపరచి దీవించెను (2)
వివాహము అన్నిటిలో ఘనమైనబంధం
నిలిచిపోవాలి ఎన్నటికి ఈ బంధం (2)
||కురిసెను||
యేసే మీ గృహమును కట్టెను స్థిరముగా
క్రీస్తే యజమానిగా పాలించును ప్రభువుగా (2)
ఓకరికి ఓకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో
ప్రేమా భక్తి కలిగి జీవించాలి (2)
||కురిసెను||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------