810) క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం


** TELUGU LYRICS **

క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం
ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం (2)
కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా
యేసు ప్రభువే నా సహకారి (2)          
||క్రైస్తవ||

ఈ లోక ఘనత నన్ను విడిచినన్
లోకస్థులెల్లరు నన్ను విడిచినన్ (2)
నా సహోదరులు నన్ను విడిచినన్
యోసేపు దేవుడే నా సహకారి (2)   
||క్రైస్తవ||

నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు
శాశ్వత రాజు నా సహాయకుడు (2)
భారం నాకెందుకు వ్యాకులమెందుకు
ప్రభు ప్రజలతో నే కీర్తించెదన్ (2) 
||క్రైస్తవ||

బూర శబ్దంబు మ్రోగెడి వేళ
శ్రమ నొందిన నా ప్రభుని చూచెదన్ (2)
ఏనాడు ఎప్పుడు నీవు వచ్చెదవు
ఆనాటి వరకు నే కనిపెట్టెదన్ (2)   
||క్రైస్తవ||

** ENGLISH LYRICS **

Kraisthava Jeevitham Soubhaagya Jeevitham
Prabhu Pillalaku Entho Aanandam (2)
Kashtamulu Vachchinaa Nashtamulu Vachchinaa
Yesu Prabhuve Naa Sahakaari (2)       
||Kraisthava||

Ee Loka Ghanatha Nannu Vidichinan
Lokasthulellaru Nannu Vidichinan (2)
Naa Sahodarulu Nannu Vidichinan
Yosepu Devude Naa Sahakaari (2) 
||Kraisthava||

Naa Manchi Kaapari Sreshta Snehithudu
Shaashwatha Raaju Naa Sahaayakudu (2)
Bhaaram Naakenduku Vyaakulamenduku
Prabhu Prajalatho Ne Keerthinchedan (2) 
||Kraisthava||

Boora Shabdambu Mrogedi Vela
Shrama Nondina Naa Prabhuni Choochedan (2)
Aenaadu Eppudu Neevu Vachchedavu
Aanaati Varaku Ne Kanipettedan (2) 
||Kraisthava||

---------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
----------------------------------------------------------------