715) కీర్తనీయుడా నా షాలేము రాజా

** TELUGU LYRICS ** 

    కీర్తనీయుడా నా షాలేము రాజా
    వధింపబడిన గొర్రెపిల్ల 
    నా స్తుతులకు యోగ్యుడా
    ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 

1.  బలియైపోతివా ప్రాణనాధుడా
    నీ రక్తము నిచ్చి నన్ను రక్షించావు
    నీ సిలువ దర్శనమే నా రక్షణాధారం
    నీ శ్రమలే నా విశ్వాస ఆ యుధం
    ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 

2.  ఆరాధింతును ఆత్మరూపుడా
    నా హృదయ వీణపై నీవే జీవన యాగం
    సజీవయాగముగా నీ సిల్వలో
    ప్రాణార్పణముగా నే పోయ బడుదును
    ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------