** TELUGU LYRICS **
- Scale : Dm
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)
ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా? (2)
ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా? (2)
1. పట్టణము ప్రాకారములు - కాల్చబడి కూల్చబడెన్ (2)
పరరాజు పాలనలో - పరిచర్య పావనమా? (2)
||ఓ యువకుడా||
2. మందిరము పడియుండ - మందుడవై నీవుండి (2)
సరంబీ గృహములలో - సంతోష సమయమిదా (2)
||ఓ యువకుడా||
3. యుద్ధమున ప్రజలంతా - పెద్దగను సిద్దపడెన్ (2)
ప్రొద్దు గ్రుంకిన వేళ - మిద్దెపయిన్ తిరిగెదవా (2)
||ఓ యువకుడా||
4. ద్రవ్యమును వస్త్రములు - తోటలకు సమయమిదా? (2)
సర్వమును ప్రభుకిచ్చి - సాగెడి ఈ సమయమున (2)
||ఓ యువకుడా||
** CHORDS **
Dm Gm7 Dm A7
కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)
Dm Am Dm C A7 Dm
ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా? (2)
ఓ యువకుడా ఓ యువతీ - తినుచు త్రాగుచు సుఖింతువా? (2)
Dm C Gm7 Dm
1. పట్టణము ప్రాకారములు - కాల్చబడి కూల్చబడెన్ (2)
Dm Gm7 Bb Dm
పరరాజు పాలనలో - పరిచర్య పావనమా? (2)
||ఓ యువకుడా||
2. మందిరము పడియుండ - మందుడవై నీవుండి (2)
సరంబీ గృహములలో - సంతోష సమయమిదా (2)
||ఓ యువకుడా||
3. యుద్ధమున ప్రజలంతా - పెద్దగను సిద్దపడెన్ (2)
ప్రొద్దు గ్రుంకిన వేళ - మిద్దెపయిన్ తిరిగెదవా (2)
||ఓ యువకుడా||
4. ద్రవ్యమును వస్త్రములు - తోటలకు సమయమిదా? (2)
సర్వమును ప్రభుకిచ్చి - సాగెడి ఈ సమయమున (2)
||ఓ యువకుడా||
** ENGLISH LYRICS **
Kannulanetthi Pairula Choodu Koyaga Lerevvaru (2)
O Yuvakudaa O Yuvathi - Thinuchu Thraaguchu Sukhinthuvaa? (2)
1. Pattanamu Praakaaramulu - Kaalchabadi Koolchabaden (2)
Pararaaju Paalanalo - Paricharya Paavanamaa? (2)
||O Yuvakudaa||
2. Mandiramu Padiyunda - Mandudavai Neevundi (2)
Sarambee Gruhamulalo - Santhosha Samayamidaa (2)
||O Yuvakudaa||
3. Yuddhamuna Prajalantaa - Peddaganu Siddapaden (2)
Proddu Grunkina Vela - Middepayin Thirigedavaa (2)
||O Yuvakudaa||
4. Dravyavunu Vasthramulu - Thotalaku Samayamidaa? (2)
Sarvamunu Prabhukicchi - Saagedi Ee Samayamuna (2)
||O Yuvakudaa||
---------------------------------------------------------------
CREDITS : సీయోను గీతాలు (Songs of Zion)
---------------------------------------------------------------