674) కలవరి మెట్టపై కలవర మెట్టిదొ

** TELUGU LYRICS **

    కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ
    లొందినీ ప్రాణము బెట్టితి 
    ||కల||

1.  తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను
    గుందితి
    ||కల||

2.  పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు
    ||కల||

3.  దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద 
    ||కల||

4.  జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి
    ||కల||

5.  శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు?
    ||కల||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------