- పీటర్ సింగ్
- Scale : D
జీవిత యాత్రలో - నాదు గురి నీవెగా
నీకు సాటి యెవ్వరు యేసువా - నీవు
నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా
1. నన్ను నడిపించు చుక్కాని - నీవేకదా (నీవేకదా)
నన్ను కాపాడు దుర్గంబు నీవేకదా!
నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా
||జీవిత||
2. నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే (నీ ధ్యానమే)
నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే
నాకు నీవెగా సర్వస్వమూ - నీదు నామంబె ఆధారము
నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతియింతునో యేసువా
||జీవిత||
3. నాదు హృదయంబు - నీ దివ్య సదనంబెగా (సదనంబెగా)
నీదు చిత్తంబు నే చేయ ముదమాయెగా
నాదు హృదయాన లెక్కింతునా - నీదు ఉపకారములు యేసువా
వీటి కొరకేమి చెల్లింతునూ! - నాదు స్తుతులందుకో యేసువా
||జీవిత||
CHORDS
D A D A
జీవిత యాత్రలో - నాదు గురి నీవెగా
D Em
నీకు సాటి యెవ్వరు యేసువా - నీవు
D Bm G A D
నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా
G
1. నన్ను నడిపించు చుక్కాని - నీవేకదా (నీవేకదా)
D A7 D
నన్ను కాపాడు దుర్గంబు నీవేకదా!
G Em G D
నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు నిరతంబు జీవంబెగా
D7 G A7 D