962) జనించె నేడు దివ్య బాలుడు

** TELUGU LYRICS **

    జనించె నేడు దివ్య బాలుడు
    నిజంబు బెత్లెహేము పురమునందునా
    పాడెదం శుభములంచు హాయిగా
    మధురమైన ఈ ఉదయ వేళలో

1.  తలను దాల్చి స్ధలము లేక పొయిన
    తనదు జనులే తనను త్రీసి వేసిన
    దైవ ప్రేమ తనలో వక్తమగుటాకు
    తరలివెచ్చె తండ్రియే కుమారుడై

2.  పాడి దేవ దూతలాకాశంబున
    పాడే మనుజ కోటి భూతలంబున
    పాడవోయి నీదు హృదయమందున
    ముదము మీద ప్రభువు పవ్వళింపగా

3.  పరము నేల దివ్య రాజు సుతునిగా
    పవ్వళించే పశులశాల తోట్టెలో
    పవ్వళింప నీదు హృదయమందున
    వేచి వుండెనోయి ఈ దినంబున

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------