** TELUGU LYRICS **
ఇమ్ముగ నీ హృదయము నిమ్ము - ఇమ్మనెన్ నీ ప్రభు
నావలో నిను యావల జేర్చును నాథుని నామము
నావలో నిను యావల జేర్చును నాథుని నామము
1. లోక సముద్రము దాటునపుడు - దుఃఖ సంకటములకు జడియకు
నావలో నిను యావల జేర్చును - నాథుని నామము
నావలో నిను యావల జేర్చును - నాథుని నామము
2. లోకమంతా యురులే నీకు - లోకాశలకు లొంగెద వేల
లోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే
లోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే
3. పాపమును జేర కూర్చితి నీవు - పాపమును జేయ నేర్చితి నీవు
పావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము
పావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము
4. శాంతి నియ్యని కారెడి తొట్లన్ - వాంఛతో నీవు తొలిపించితివి
పూర్ణశాంతిని ప్రభు నీ కిచ్చున్ - పూజ్యుని వేడుము
5. లోకమును నీవు వీడవలయును - లోక మాయలో నిలిచెదవేల
జాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని
జాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------