281) ఇదిగో శుభద రక్షణము

** TELUGU LYRICS **

    ఇదిగో శుభద రక్షణము దేవుఁడు పంపె నిదిగో శుభద రక్షణము
    సదమలంబగు పూర్వ సత్యవాక్యమునందు మృదువుగా దీర్ఘ ద ర్శుల
    చేతఁ బలుకఁబడె 
    ||ఇదిగో||

1.  అలపిశాచముతోడను దేవుఁడు తొల్లిఁ బలుకు వాక్యము జాడను
    పొలతి సంతతి నిన్ను తలఁగొట్ట బుట్టునని తెలియఁజేసెను మోషె
    దీర్ఘ దర్శన వాక్య
    ||ఇదిగో||

2.     ఘన దివ్య బలిచేయను పాపములెల్లఁ దునిమి పుణ్యము లియ్యను
    ఒనరఁగ నీ కాల మునఁ గ్రీస్తు వచ్చునని మును దానియేలు బ ల్కెను
    దీర్ఘ దర్శనము
    ||ఇదిగో||

3.  యూద రాజ్యములోపట బెత్లేమనెడి యూరఁ గ్రీస్తుడు బుట్టుట
    ఆదిలోన మీకా యను దీర్ఘ దర్శిచే మోదమునఁ దెల్పబడె ముందు
    వేదమునందు
    ||ఇదిగో||

4.  మన దోషముల కొఱకునై యేసుని కాయ మది గాయముల హ్రస్వమై
    మన రక్షకుని పాట్లు గనినట్టుల యెషయ్య మును దెల్పె దీర్ఘద ర్శన
    వాక్యముల నిచ్చి
    ||ఇదిగో||

** ENGLISH LYRICS **

Idhigo Shubhada Rakshanamu Devudu Pampe Idhigo Shubhada Rakshanamu
Sadamalambagu Poorva Satyavaakyamunandhu Mrudhuvugaa Dheerga Dharshula
Chetha Balukabade
||Idhigo||

1. Ala Pishachamuthodanu Devudu Tholli Baluku Vaakyamu Jaadanu
Polathi Santhathi Ninnu Thalagotta Buttunani Teliyajesenu Mosha
Dheerga Dharshana Vaakya
||Idhigo||

2. Ghana Divya Balicheyanu Paapamulella Thunimi Punyamu Liyyanu
Onaraga Nee Kaala Muna Kreesthu Vacchunani Munu Daaniyelu Balkenu
Dheerga Dharshanamu
||Idhigo||

3. Yoodha Raajyamulopata Bethlemanedi Oora Kreesthudu Buttuta
Aadhilona Meeka Yanu Dheerga Dharshiche Modhamuna Delpabade Mundhu
Vedhamunandhu
||Idhigo||

4. Mana Dhoshamula Korakunai Yesuni Kaaya Madhi Gaayamula Hrasvamai
Mana Rakshakuni Paatlu Ganinattula Yeshayya Munu Delpe Dheerga Dharshana
Vaakyamula Nicchi
||Idhigo||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post