268) ఇది మట్టలాది వారం ఇది మహ పర్వదినము

** TELUGU LYRICS ** 

    ఇది మట్టలాది వారం - ఇది మహ పర్వదినము
    ఇది మధురమైన దినము - ఇది మరపురాని దినము

1.  యోరూషలేము ప్రజలు స్వాగతంబిచ్చినారు
    జయోత్సహంబుతోను ఆహ్వానించి రేసున్ 
    ||ఇది||

2.  సన్న పాడినారు బట్టను పరచినారు
    చిన్న గార్ధంబు తెచ్చి కూర్చుడ రిచ్చిరేసున్
    ||ఇది||

3.  యూదుల రాజు యేసు నీకు స్వాగతంబునుచు
    జేజేలు పలికినారు మారాజునీ వనుచు
    ||ఇది||

4.  ఈత ఖర్జూర మట్టలు చేత పట్టి నిల్చి ప్రజలు
    హల్లెలూయ పాడినారు జయం జయం పల్కినారు
    ||ఇది||

5.  మరి నీవును ఈ నాడు నీ రాజుగా యేసున్
    ఆహ్వానించి చూడు సంతోష మబ్బు నీకు
    ||ఇది||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------