830) గాడాoధకారములొ నేను తిరిగినను

** TELUGU LYRICS **

గాడాoధకారములొ – నేను తిరిగినను
నేనేల భయపడుదు – నా తోడు నీవుండగా (2)
||గాడాoధ||

ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
నిన్ను తలచినచో నన్ను విడనాడు (2)
అన్ని కాలముల నిన్నే స్మరియింతు
ఎన్నరానివయా నీకున్న సుగుణములు 
||గాడాoధ||

నాకున్న మనుజులెల్ల నన్ను విడచినను
నా దేవ ఎపుడయిన నన్ను విడచితివా (2)
నా హృదయ కమలమున నిను నేను నిలిపెదను
నీ పాద కమలమున నా దేవ కొలిచెదను
||గాడాoధ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------