1161) దివ్యాత్మ దిగిరమ్ము మాత్నీకరించుము

** TELUGU LYRICS **    

    దివ్యాత్మ దిగిరమ్ము
    మాత్నీకరించుము మా జీవితాక్ను
    దివ్యాత్మ దిగిరమ్మ
    నూత్నీకరించుము మా జీవితాక్ను
    ఆమెన్ అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ 
    ||దివ్య||

1.  పై గదిలో భయముతో ఉన్న శిష్యులవలె
    భయము ఆందోళనతో చిక్కి నశించిపోతున్నాము
    దిగ్యాక్ను బలముతో లేపిన సర్వశక్తుడా
    మ్ము కూడా నీ శక్తితో లేపగరావా
    యుద్దాకుకి సిద్దపరచు సైన్యాధికారా
    నీ శక్తితో మమ్ము అభిషేకించు
    ఆమెన్ అల్లెలూయ ఆమెన్ అల్లెలూయ
    ||దివ్య||

2.  పేతురు నీడ రోగులను స్వస్థపరచగా
    పాలు వస్త్రం దుష్టశక్తులను పారద్రోలగా
    అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమలో
    కుమ్మరించు పరలోక దివ్య అగ్నికు
    ఏసుక్రీస్తు చేసిన అద్భుతకార్యములను చేయ
    అంతకంటె గొప్పగ చేయ అభిషేకించు
    ||దివ్య||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------