1146) దాహము తీర్చుమయ్యా అభిషేకము

** TELUGU LYRICS **

    దాహము తీర్చుమయ్యా - అభి - షేకము నీయుమయ్యా - మాదు

1.  వేదము పూర్వము తెలిపిన విధమున - నీ దాసుల నాత్మతో నింపి
    కరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే - మాదు

2.  శత్రువు చేత సహించరాని - కష్టము లేన్నో కల్గినను
    దేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్ - మాకు

3.  వేదపుసారము భోధించునట్టి - భోధకుడా పరుశుద్ధాత్ముడా
    పాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము - మేము

4.  శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు - శుద్ధునికి హితమగు కానుకలు
    పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము – మేము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------