** TELUGU LYRICS **
దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం
1. నీ నామమును నే ఘనపరచి - హెచ్చించి పూజింతున్
శ్లాఘించి కొనియాడుతలో - నాకిచ్చిన నీ కృపకై
2. ఎండిన భూమిలో లేత మొక్కవలె - పలుశ్రమలను పొందితివి
వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది - నా శిక్షను పొందితివి
3. దవళవర్ణుడ రత్నవర్ణుడవు - నా ప్రియుడవు నీవే ప్రభూ
పదివేలలో నిను గుర్తించెదను - నా పరమ పితా నిన్ను
4. గొర్రెపిల్ల పెండ్లి విందునందు - రారాజు రూపమును
నిరతంబును చూచె నిరీక్షణతో - నింగిని నే జూచెదను

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :