** TELUGU LYRICS **
దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి
పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము
లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి

||దశమ||
1. దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది
నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్
దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ

2. పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ
భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు
దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ

3. ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ
సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు
ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ
||దశమ||
4. ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ
కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద
దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను

5. దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని
వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు
మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :