** TELUGU LYRICS **
దావీదు వంశ యేసు క్రీస్తుకు - స్తుతి చెల్లించుడి
స్వర్గస్తులమగుటకు మనలను విడిపించిన ప్రభువునకు
హోసన్నా హోసన్నా - భువిలో సంతొషం
స్వర్గస్తులమగుటకు మనలను విడిపించిన ప్రభువునకు
హోసన్నా హోసన్నా - భువిలో సంతొషం
మానుజావతారమున భువికి వచ్చి
తన స్వంత జీవమును బలిగా యిచ్చి
హోసన్నా యేసుని పేరట పరమును మనకొసగెన్
ప్రియ తండ్రీ ఈ భువిలో సకల మహిమయు నీకే
సూర్య చంద్ర సృష్టియావత్తు స్తుతియించి మహిమపరచున్
హోసన్నా హోసన్నా క్రొత్త యెరూషలేములో
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------