** TELUGU LYRICS **
ఛుక్ ఛుక్ బండి రైలు బండి
ఛుక్ ఛుక్ బండి మోక్షం బండి
ఛుక్ ఛుక్ బండి సువార్త బండి
ఎవ్వరు పోగలరు?
ఛుక్ ఛుక్ బండి మోక్షం బండి
ఛుక్ ఛుక్ బండి సువార్త బండి
ఎవ్వరు పోగలరు?
1. బండి డ్రైవర్ సాతానుడైన
వంకర త్రోవలో నడిపించును
పాపపు బురదలో దించివేసి త్రోయును నరకములో (2)
అది నీ బండియా
||ఛుక్ ఛుక్||
2. బండి డ్రైవర్ యేసుడైన
తిన్నని దారిని నడిపించును
కనుపాపవలె కాపాడును (2)
ఇది నిర్చయము
||ఛుక్ ఛుక్||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------