915) చిరునగవు మోము తోడా భవ దివ్య భజన సేయ

** TELUGU LYRICS **

    చిరునగవు మోము తోడా
    భవ దివ్య భజన సేయ (2)
    శుద్ధ హృదయమే చిహ్నము పరముకు
    నూతన సృష్టికి చరితము
    చరనమే శరణము ముదముగా

1.  తృణప్రాయ జీవితము నిలువెల్ల విషమయము
    విడుదల కానరాదు జన్మకర్మధర్మముతో
    నరరూపధారిగా ఏకైక సుతునిగా
    దరను వీడి ఆల నరులకొరకు ఇల
    కురిసే కరుణ రుధిరం

2.  ఇరుకైన ఈగమనం విశ్వాస యానం
    త్రోవనిశాలం నరకమే అంతం
    రక్షణ వెదకిన పాపము వీడిన
    జేర్చు చెంతకు నొసగు వరములు
    తెరచు పరము మనకు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------