916) చీకటి కాలము వచ్చుచుండె (64)

    - Scale : G

1.  చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు
    తలుపులు తెరచి యుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
    పల్లవి: తలుపులు తెరచి యుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
    కాలమపాయముగా నుండె - సమయము సద్వినియోగించు

2.  బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరా
    యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు ||తలుపులు||

3.  ఎన్నో రాజ్యములీనాడు - దేవుని పనికి మూయబడె
    తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు ||తలుపులు||

4.  విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు
    అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను ||తలుపులు||

5.  రానై యున్న భాధ్యతలు - మనకధికము ప్రియులారా
    మనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము ||తలుపులు||

6.  మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా 
    హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము 
||తలుపులు||

CHORDS

      G            C                      D7      G
1.  చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు
      G              C              C    D7                G
    తలుపులు తెరచి యుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
                            Am      G   C     D7                G
    పల్లవి: తలుపులు తెరచి యుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
                    Em    Am D        D7        G