** TELUGU LYRICS **
చాలు చాలు చాలు
నాకు యేసు చాలు చాలు చాలు (2)
నాకు యేసు చాలు చాలు చాలు (2)
1. అమ్మ నాన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న
నన్ను తన కౌగిట్లో తను హత్తుకుంటాడు
2. అక్కా అన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న
నాతో ఆటలాడి సరదాగా వుంటాడు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------