882) చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు

** TELUGU LYRICS **    

    చాలిన దేవుడవు యేసు చాలిన దేవుడ నీవు
    వ్యాధి బాధ సమయములో కష్టసుడుల తరంగములో
    ఏమున్నా లేకున్నా ఏ స్ధితికైనా చాలిన దేవుడ నీవే

1.  అంజూర చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను
    చేనులోని పైరు పండకపోయినను
    శాలలోని పశువులు లేక పోయినను

2.  గాఢాంధకారాన పయనించిన పొంగు సాగరా లెదురైన
    లోకమంత ఒకటైన అన్యాయ తీర్పుకు గురిచేసిన
    సత్యము పలుకుటచే నష్టము కలిగినను

3.  దారిచెడినపుడు యేసయ్య అందరు విడచిన యేసయ్యా
    శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్ళు తుడిచితివే
    ననునీచుడని త్రోయక నీ కౌగిట దాచితివే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------