** TELUGU LYRICS **
- కె.విల్సన్
- Scale : Em
కల్వరి గిరిలోన సిల్వలో శ్రీ యేసు
పలు బాధలొందెను - ఘోర బాధలు పొందెను
నీకోసమే అది నీ కోసమే
1. ప్రతివానికి రూపునిచ్చె - అతనికి రూపులేదు
పదివేలలో నతి ప్రియుడు - పరిహాసముల నొందినాడు
||నీకోసమే||
2. ధారగా రక్తంబు కారి - దాహము దాహమనెను
పారబోయబడి - పాపంబుగా చేయబడె
||నీకోసమే||
3. అందరి దోషము మోసి - పొందెను ఘోర వ్యాధి
నిలువెల్ల గాయాలు పొంది - విలువైన స్వస్థత నిచ్చే
||నీకోసమే||
4. వధ చేయబడు గొట్టెవలె - బదులేమి పలుకలేదు
దూషించువారిని జూచి - దీవించి క్షమియించె జూడు
||నీకోసమే||
5. సాతాను మరణము గెల్చి - పాతాళమందు గూల్చి
సజీవుడై లేచినాడు - స్వర్గాన నిను జేర్చినాడు
||నీకోసమే||
** ENGLISH LYRICS **
Kalvari Girilona Silvalo Shree Yesu
Palu Baadhalondenu – Ghora Baadhalu Pondednu (2)
Nee Kosame Adi Naa Kosame (2)
1. Prathivaaniki Roopu Nichche - Athaniki Roopu Ledu (2)
Padivelalo Athipriyudu -Parihaasamulanondinaadu (2)
||Nee Kosame||
2. Dharaga Rakthambu Karri - Daahamu Daahamanenu
Paaraboyabadi - Papambugaa Cheyabade
||Nee Kosame||
3. Andhari Doshamu Mosi - Pondenu Ghora Vyadhi
Niluvella Gaayalu Pondi - Viluvaina Swasthatha NIcche
||Nee Kosame||
4. Vadha Cheyabadu Gorre Vale - Badulemi Palukaledu (2)
Dooshinchu Vaarini Choochi - Deevinchi Kshamiyinche Choodu (2)
||Nee Kosame||
5. Saathaanu Maranamun Gelchi - Paathaalamandu Goolchi (2)
Sajeevudai Lechinaadu - Swargaana Ninu Cherchinaadu (2)
||Nee Kosame||
** CHORDS **
Em D Em
కల్వరి గిరిలోన సిల్వలో శ్రీ యేసు
Em D Am B7 Em
పలు బాధలొందెను - ఘోర బాధలు పొందెను
G D Am Em
నీకోసమే అది నీ కోసమే
D Am Em
1. ప్రతివానికి రూపునిచ్చె - అతనికి రూపులేదు
G Am Em D Em
పదివేలలో నతి ప్రియుడు - పరిహాసముల నొందినాడు
||నీకోసమే||
2. ధారగా రక్తంబు కారి - దాహము దాహమనెను
పారబోయబడి - పాపంబుగా చేయబడె
||నీకోసమే||
3. అందరి దోషము మోసి - పొందెను ఘోర వ్యాధి
నిలువెల్ల గాయాలు పొంది - విలువైన స్వస్థత నిచ్చే
||నీకోసమే||
4. వధ చేయబడు గొట్టెవలె - బదులేమి పలుకలేదు
దూషించువారిని జూచి - దీవించి క్షమియించె జూడు
||నీకోసమే||
5. సాతాను మరణము గెల్చి - పాతాళమందు గూల్చి
సజీవుడై లేచినాడు - స్వర్గాన నిను జేర్చినాడు
||నీకోసమే||
-------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------