** TELUGU LYRICS **
1. యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు
పల్లవి: ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
పల్లవి: ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
2. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి
||ఆయన||
3. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి
||ఆయన||
4. ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి
||ఆయన||
5. ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి
||ఆయన||
6. నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి
||ఆయన||
7. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి
||ఆయన||
8. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి
||ఆయన||
9. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి
||ఆయన||
** ENGLISH LYRICS **
1. Yehovahnu Sthuthinchudi Aayana Dhayaaludu
Pallavi:
Aayana Krupa Nirantharamu-ndunu
Aayana Krupa Nirantharamu-ndunu
Aayana Krupa Nirantharamu-ndunu
2. Dheva-dhevuniki Sthuthulu Chellinchudi
||Aayana Krupa||
3. Prabhuvula Prabhuvunaku Sthuthulu Chellinchudi
||Aayana Krupa||
4. Aascharya-kaaryamula Cheyuvaani Sthuthinchudi
||Aayana Krupa||
5. Aakaashamu Gnaanamuche Jesinavaani Sthuthinchudi
||Aayana Krupa||
6. Neellameedha Bhoomini Parachinavaani Sthuthinchudi
||Aayana Krupa||
7. Goppa Jyothulu Nirminchinavaani Sthuthinchudi
||Aayana Krupa||
8. Pagatinelu Sooryuni Chesinavaani Sthuthinchudi
||Aayana Krupa||
9. Raathrinelu Chandhruni Chesinavaani Sthuthinchudi
||Aayana Krupa||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------