238) ఆశిర్వాదం యెహొవా దీవించి కాపాడునుగాక

** TELUGU LYRICS **

ఆశిర్వాదం యెహొవా దీవించి కాపాడునుగాక
యెహొవా దీవించి కాపాడునుగాక
తన సన్నిది కాంతితొ నిన్ను కరుణించునుగాక
నీవైపు తన ముఖమును చూపి
శాంతినిచ్చును గాక

అను పల్లవి
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్

తన జాలి నీపైన
వెయ్యి తరములు ఉండుగాక
నీ వంశం సంతానం
వారి పిల్లల, వారి పిల్లలు

నీ ముందు నీ వెనుక
నీ ప్రక్కన నీ చుట్టు
నీలోను నీతోను
తన సన్నిది ఉండుగాక

ఉదయాన సాయంత్రం
నీ రాక పొకలలొ
కన్నీటిలొ సంతోషంలొ
నీ పక్షం నీ తోడు
నీ నీడగ ఉంటాడు
మన ప్రభువు నీ వాడు
నావాడు మన వాడు

ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------