** TELUGU LYRICS **
ఆరాదించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో, సత్యముతో(2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2)
1. నీ జీవ వాక్యము - నాలో జీవము కలిగించే (2)
జీవిత కాలమంత నా యేసయ్యా - నీకై బ్రతికెదను (2)
||ఆరాదించె||
2. చింత లెన్ని కలిగినను - నిందలెన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను నా యేసయ్యా - నిన్నే వెంబడింతును (2)
||ఆరాదించె||
3. నీ సిలువ రక్తముతో - ఈ గొప్ప రక్షణను (2)
నాకిచ్చినందులకై నా యేసయ్య - నీకై బ్రతికెదను (2)
||ఆరాదించె||
4. ఆపద కాలమైన - ఆఖరి గడియలైన (2)
ఆఖరు వరకు నేను నా యేసయ్య - నిన్నే వెంబడింతును (2)
||ఆరాదించె||
5. హల్లేలూయ పాటలతో - సంగీత స్వరములతో (2)
అన్ని వేళ్లలలో నా యేసయ్య - నిన్నే కీర్తిoతును (2)
||ఆరాదించె||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------