** TELUGU LYRICS **
అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)
రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)
రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2)
||అంబరాన్ని||
దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము (2)
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)
అవతరించే నేడు లోక రక్షకునిగా (2)
||అంబరాన్ని||
దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)
లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)
మనిషి మరణము ఆయువు తీరెను (2)
||రండయ్యో||
** ENGLISH LYRICS **
Ambaraanni Daate Sambaraalu Nedu
Ningilo Chukka Butti Vachchindi Manaku Thodu (2)
Randayyo Randi Randi Daaveedu Puramuku (2)
Raaraaju Putti Ila Pilichenu Koluvuku (2)
||Ambaraanni||
Devudu Enthagaano Preminchi Lokamu
Ekaika Thanayuni Pampenu Ee Dinamu (2)
Pashuvula Paakalo Odigenu Shishuvugaa (2)
Avatharinche Nedu Loka Rakshakunigaa (2)
||Randayyo||
Devaadi Devudu Manishigaa Maarina Vela
Shaapaalu Paapaalu Raddaayina Shubhavela (2)
Lokaala Kaarakudu Lokamunu Puttenu (2)
Manishi Maranamu Aayuvu Theerenu (2)
||Randayyo||
-----------------------------------------------------------------
CREDITS : సాయారాం గట్టు (Sayaram Gattu)
----------------------------------------------------------------