** TELUGU LYRICS **
అంబర వీధిలో – సంబరం గాంచిరి
కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి (2)
కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి (2)
బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో
పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను (2)
తూర్పు తారను గాంచిరి – మరి జ్ఞానులు వచ్చిరి
తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి (2)
ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము
మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము (2)
** ENGLISH LYRICS **
Ambhara Veedhilo - Sambharam Gaanchiri
Kondaru Gollalu - Thondaraga Velliri (2)
Bethlemanu Yurilo - Sathramuna Saalalo
Pasuvula Thottilo - Prabhu Yesudu Puttenu (2)
Thoorpu Thaaranu Gaanchiri - Mari Ghnanulu Vachiri
Thama Kaanukal Thechiri - Mana Yesu Karpinchiri (2)
Ika Chinthanu Veedumu - Guri Yoddhaku Chudumu
Mari Anthamu Raanugun - Yesu Chenthaku Cherumu (2)
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------