** TELUGU LYRICS **
అలల పైనే నడచినా నాదు యేసయ్యా - ఆదు కోవయ్యా (2)
గలిబిలిని నా కలవరములను - తొలగచేసిన కలుషహరుడా (2)
నాదు యేసయ్యా ఆదు కోవయ్యా నాదు యేసయ్యా
గలిబిలిని నా కలవరములను - తొలగచేసిన కలుషహరుడా (2)
నాదు యేసయ్యా ఆదు కోవయ్యా నాదు యేసయ్యా
1. శుద్ధుడా నీ పిలుపు వింటిని - అద్దరికి నే పయన మైతిని (2)
ప్రొద్దుపోయెను భయము లాయెను - ఉద్ధరించగ స్వామి రావా
||నాదు||
2. నట్టనడి సంద్రాన రేగెను- అట్టహాసపు పెనుతుఫాను (2)
గట్టుచూడగా చాల దూరము - ఇట్టి శ్రమలలో చిక్కు కొంటిని
||నాదు||
3. అలలు నాపై విసరి కొట్టగా - నావ నిండుగా నీరు చేరెను (2)
బ్రతుకులెంతో భారమాయెను - రేవు చేరే దారి లేదా
||నాదు||
4. మాట మాత్రపు సెలవు చేత - సూటిగా అద్భుతములెన్నో (2)
చాల చేసిన శక్తి మంతుడా - జాలి చూపి మమ్ము బ్రోవుమా
||నాదు||
5. చిన్న జీవిత నావ నాది - నిన్నేగురిగా పయనమైతిని
ఎన్నోశోధన లెన్నో భయములు - కన్నతండ్రి కానరావా
||నాదు||
** ENGLISH LYRICS **
Alala Paina Nadachina Naadu Yesaiah Aadukovayya (2)
Galibilini Naa Kalavaramulanu Tolagachesina Kalushaharuda (2)
Naadu Yesaiah.. Aadu Kovayya Needu Yesaiah
1. Shudduda Nee Pilupu Vintini Addariki Ne Payanamaithini (2)
Proddupoyenu Bhayamu Layenu Uddarinchaga Swami Raavaa
||Naadu||
2. Naatinadi Sandranaa Regenu Attahasapu Penuthufhanu (2)
Gattuchudagaa Chaala Dooramu Itti Sramalalo Chikkukotini
||Naadu||
3. Alalu Napai Visari Kottaga Naava Ninduga Neeru Cherenu (2)
Brathukulentho Bharamayenu Revu Chere Daari Ledaa
||Naadu||
4. Mmata Matrapu Selavu Chetha Sootiga Adbhutamulenno (2)
Chaala Chesina Shakthi Manthudaa Jaali Chupi Mammu Brovuma
||Naadu||
5. Chinna Jeevitha Naava Naadi Ninne Gurigaa Payanamaithini
Yenno Shodhana Lenno Bhayamulu Kanna Thandri Kaanaraavaa
||Naadu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------