** TELUGU LYRICS **
అడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేము
ని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు
నాన తిచ్చిన వాగ్దానమునఁ గని
ని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు
నాన తిచ్చిన వాగ్దానమునఁ గని
||యడుగు||
వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ గోడు
గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని
గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని
||యడుగు||
సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నిను
మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని
సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నిను
మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని
||యడుగు||
దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత కష్ట మనక
వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని
దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత కష్ట మనక
వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని
||యడుగు||
తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక
హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని
తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక
హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని
||యడుగు||
మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధ కులపై
శోధనంబులు పొర్లి రాకుండాదరింప
మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధ కులపై
శోధనంబులు పొర్లి రాకుండాదరింప
||యడుగు||
దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి
గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని
దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి
గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని
||యడుగు||
రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు బాగు
గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని
రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు బాగు
గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని
||యడుగు||
ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా పరమ
పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప
ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా పరమ
పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప
||యడుగు||
** ENGLISH LYRICS **
Aduguchunnaa Mo Deva Kadu Dhayanu Gaava Jedugula Maina Maemu
Ni Nnadugutaku Nae Bidiya Momdhamu Aduguaodi Mee Kidiyedha Nmchu
Naana Thichchina Vaagdhaanamunao Gani
||Yadugu||
Vaedu Kalaraogao Goodi Ninu Goni Yaadi Yadigedu Needhu Bhakthulao Goadu
Gani Dhayathoada Neppudu Veedaka Neravaerthu Vani Ni
||Nnadugu||
Saare Saareku Ninnu Vidichi Ghoara Dhurithapu Bhaarammdhuao Jaeri Ninu
Marachithimi Gadha Maa Krooratha Neda Baapu Mani Ni
||Nnadugu||
Dhushtudu Maathoadao Boaraoga Shraeshta Magu Maanishta Thoadutha Kashta Manaka
Vaani Gelvao Bushtini Buttimchu Mani Ni
||Nnadugu||
Thoara Magu Vishvaasa Nireekshna Koorimi Vimalaathma Varamulu Vaaraka
Hrudhayaamtharmbulao Jaerichi Mamu Veligimchu Mani Ni
||Nnadugu||
Moadha Moppaoga Needhu Vaakyamu Maedhinipai Boadhaparachedu Boadha Kulapai
Shoadhanmbulu Porli Raakumdaadharimpa
||Nadugu||
Dhurithamula Chae Bharithu Layyedu Narulapai Nee Karunao Joopi
Gurutharmbagu Maaru Puttuka Varamuao Gummarimchu Mani Ni
||Nnadugu||
Roagamulachae Saegi Nomdhuchu Jaagu Saeyaka Ninuao Dhalaochuchu Baagu
Goaruchu Nunna Bhakthula Roagamulu Vedalimchu Mani Ni
||Nnadugu||
Dharanipaini Marana Mayyedu Tharunammdhoa Karunaa Kalithaa Parama
Puramunmdhuaojaeri Vara Sukhmbu Lanubhavimpa
||Nnadugu||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------