** TELUGU LYRICS **
ఎన్న తరమా నీ కృపలను
ఎన్న తరమా నీవు చేసిన మేళులు
ఎన్న తరమా నీ ఆలోచనలను
ఎన్న తరమా నా దైవమా (2)
పూజించి కీర్తింతునూ - ఆరాధించి ఆర్భాటింతును
పూజించి కీర్తింతునూ - ఆరాధించి ఆర్భాటింతును
1. నీ సన్నిదిలో సంతోషమిచ్చావు - నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు
నీ సన్నిధిలో ధర్శనమిచ్చావు - విడుదలనిచ్చావు (2)
వాగ్ధానమిచ్చి కన్నీరుతుడిచి
వాగ్ధానమిచ్చి కన్నీరుతుడిచి
నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు (2)
||పూజి||
2. నీకృపయే రక్షణకాదారం - నీకృపయే నాకున్న దైర్యం
నీ కృపయే నీకున్న సుగుణం - నీవే నా అతిశయమూ (2)
నీ ప్రేమ మధురం నీప్రేమ అమరం
నీకృపయే నన్ను బ్రతికించెను (2)
||పూజి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------