420) ఎగురుచున్నది విజయ పతాకం

** TELUGU LYRICS **

    ఎగురుచున్నది విజయపతాకం
    ఏసు రక్తమే మా జీవిత విజయం
    రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును
    సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును
    రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
    రక్తమే జయం - యేసు రక్తమే జయం

1.  యేసుని నామము నుచ్చ రింపగానే
    సాతాను సైన్యము వనుకుచున్నది
    వ్యాదుల బలము నిర్మూలమైనది
    జయమొండేది నామము నమ్మినప్పుడే 
    ||రక్తమే||

2.  దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
    ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం
    పాపపు క్రియలన్నిటిని చెదరగోట్టిన
    క్రీస్తుని సిలువను మనము అనుసరించేదం
    ||రక్తమే||

3.  మా ప్రేమ వైద్యుడ ప్రాణ నాధుడా
    ప్రీతి తోడ నీ హస్తము చాపుము దేవా
    నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
    స్వస్త పరచుము తండ్రి ఈ క్షణమందే
    ||రక్తమే||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------