** TELUGU LYRICS **
రాజులకే రారాజు పరిశుద్ధుడు నా రాజు
పుట్టినాడు బాలయేసుగా
లోకాన్నే ఏలేటి సరియెవ్వరు లేనేటి
పరిశుద్ధుడు పుట్టినాడుగా
దూతలంతా ముందుగానే వచ్చినారుగా
మరి అందరిలో సంతోషం నింపినారుగా
గొల్లలు జ్ఞానులు చూసినారుగా
తార తళుకుమంటూ నింగిలోన మెరిసినాదిగా
బేత్లెహేములో కడు దీనస్థితిలో
పశులపాకలో మరియ గర్భమందునా
దూతలంతా ముందుగానే వచ్చినారుగా
మరి అందరిలో సంతోషం నింపినారుగా
గొల్లలు జ్ఞానులు చూసినారుగా
తార తళుకుమంటూ నింగిలోన మెరిసినాదిగా
ఆకాశం భూమియంతా మురిసినాయిగా
అరె దిక్కులన్ని పిక్కటిల్లి చాటినాయిగా
దూతలంతా ముందుగానే వచ్చినారుగా
మరి అందరిలో సంతోషం నింపినారుగా
గొల్లలు జ్ఞానులు చూసినారుగా
తార తళుకుమంటూ నింగిలోన మెరిసినాదిగా
పుట్టినాడు బాలయేసుగా
లోకాన్నే ఏలేటి సరియెవ్వరు లేనేటి
పరిశుద్ధుడు పుట్టినాడుగా
దూతలంతా ముందుగానే వచ్చినారుగా
మరి అందరిలో సంతోషం నింపినారుగా
గొల్లలు జ్ఞానులు చూసినారుగా
తార తళుకుమంటూ నింగిలోన మెరిసినాదిగా
బేత్లెహేములో కడు దీనస్థితిలో
పశులపాకలో మరియ గర్భమందునా
దూతలంతా ముందుగానే వచ్చినారుగా
మరి అందరిలో సంతోషం నింపినారుగా
గొల్లలు జ్ఞానులు చూసినారుగా
తార తళుకుమంటూ నింగిలోన మెరిసినాదిగా
ఆకాశం భూమియంతా మురిసినాయిగా
అరె దిక్కులన్ని పిక్కటిల్లి చాటినాయిగా
దూతలంతా ముందుగానే వచ్చినారుగా
మరి అందరిలో సంతోషం నింపినారుగా
గొల్లలు జ్ఞానులు చూసినారుగా
తార తళుకుమంటూ నింగిలోన మెరిసినాదిగా
--------------------------------------------------------------------
CREDITS : Music : Rahul
Lyrics, Tune & Singer : Krupa Sagar Vipparla
--------------------------------------------------------------------